బోడే ప్రసాద్‌పై సీపీకి ఫిర్యాదు


విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, కృష్ణా జిల్లా జెడ్పీ ప్లోర్‌ లీడర్‌ పద్మావతి, పలువురు అడ్వకేట్లు సీపీని కలిసి ఫిర్యాదు అందజేశారు. 
 
Back to Top