వ‌ధూవ‌రుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ ఆశీర్వాదం

వైయ‌స్ఆర్ జిల్లా: ఎర్రగుంట్ల ప‌ట్ట‌ణంలోని టీటీడీ కల్యాణ మండలంలో గురువారం జరిగిన వివాహ వేడుక‌ల్లో క‌డ‌ప ఎంపీ వైయ‌స్‌ ఆవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాద్‌రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గ పరిశీలకుడు దుగ్గాయపల్లి మల్లిఖార్జునరెడ్డిలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వ‌ధూవ‌రులు అనిల్‌రెడ్డి, అర్పితలను నాయ‌కులు ఆశీర్వ‌దించారు.  కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా చైర్మ‌న సునీల్‌కుమార్, తురకపల్లి పార్టీ నాయకుడు రాజశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
Back to Top