వధూవరులను ఆశీర్వదించిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

సింహాద్రిపురం : సింహాద్రిపురంకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వెన్నపూస నవీన్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, అనితారెడ్డిల వివాహం నిడివెల్ల కళ్యాణ మండపంలో శనివారం జరిగింది. ఈ వివాహ వేడుకలకు వైయస్‌ఆర్‌సీపీ జిల్లా సమన్వయకర్త వైయస్‌ వివేకానందరెడ్డి, ఆ పార్టీ తాలుకా ఇన్‌ఛార్జి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, రైతు విభాగపు నాయకులు అరవిందనాథరెడ్డి, జిల్లా కార్యదర్శి బి.ఎన్‌.బ్రహ్మానందరెడ్డి, నవీన్, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

తాజా ఫోటోలు

Back to Top