టీడీపీ జేబు సంస్థగా పోలీసులు

గుంటూరు: పోలీసులు టీడీపీ జేబు సంస్థగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు, కాసు మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. సత్తెనపల్లి, నరసరావుపేటలో టీడీపీ దౌర్జన్యం చేస్తుందని వారు విమర్శించారు. ఎస్సీ, మైనారిటీలపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు.  పోలీసుల పక్షపాత వైఖరీ వల్లే శాంతిభద్రతలు నశిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
Back to Top