వైయస్సార్సీపీ శ్రేణుల ఆందోళన..అరెస్ట్

ఏపీః ప్రత్యేక హోదా సాధనకై విశాఖపట్నం ఆర్.కె.బీచ్ లో శాంతియుత క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న అధినేత  వైయస్ జగన్ ను నిర్బంధించిన తెలుగుదేశం ప్రభుత్వ వైఖరికి నిరసనగా ...ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో కొనసాగింపుగా నిరసన తెలుపుతున్న వైయస్సార్సీపీ శ్రేణులు. పలు చోట్ల అన్యాయంగా అరెస్ట్ చేసిన ఖాకీలు

Back to Top