చింతమనేని దందాపై విచారణ జరపాలి

పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుక అక్రమ దందాపై విచారణ చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. రాయన్నపాలెంలో కొఠారు అబ్బాయ్‌చౌదరి నిరాహారదీక్ష చేపట్టారు. గోపన్నపాలెంలో పోలీసులు టెంట్లు తొలగించడంతో దీక్షా శిబిరం మార్పు చేశారు. అబ్బాయ్‌చౌదరి దీక్షకు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఎలీజా, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మీ తదితరులు సంఘీభావం తెలిపారు. 
 
Back to Top