మల్లెబోయిన వెంకట్రామయ్యకు నివాళి


గుంటూరు:   వైయ‌స్ఆర్‌  సిపి రైతు విభాగం అధ్యక్షులు మల్లెబోయిన వెంకట్రామయ్య కు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఇటీవ‌ల వెంక‌ట్రామ‌య్య క‌న్నుమూశారు. ఇవాళ‌ దిశ దిశా కర్మ నిర్వ‌హించారు. నరసరావుపేట మండలం యడ్వర్డుపేట లో జరిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న  చిత్రపటానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్,  ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి త‌దిత‌రులు పాల్గొని పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.
Back to Top