వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధి గల నేత

విశాఖః ఏడాది కాలంగా ప్రజల్లో తిరిగే ఒకేఒక  నాయకుడు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ మహిళా నేత వరుదు కల్యాణి అన్నారు. ప్రజా సమస్యల పట్ల జగన్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రోజరోజకు వైయస్‌ఆర్‌సీపీకి ప్రజల మద్దతు పెరుగుతుందన్నారు.గతంలో చంద్రబాబు నాయుడు లాంటì  నాయకుడు  చీకటి పడే సమయాల్లో చేసి  తూతూమంత్రంగా చేశారన్నారు.  మూడువేల కిలోమీటర్లకు సంకల్పయాత్ర చేరుకోవడం జగన్‌ సంకల్ప బలమన్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలపై జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలన్నీటికి పరిష్కారం ఉంటుందన్నారు.
Back to Top