మంత్రి సునీత భూ ఆక్రమణలపై విచారణ చేపట్టాలి


అనంతపురం: మంత్రి పరిటాల సునీత భూ ఆక్రమణలపై ప్రభుత్వం విచారణ చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండు చేశారు. సునిత భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, వందల కోట్ల అసైన్డ్‌ భూములను స్వాహా చేశారని విమర్శించారు. కక్కలపల్లిలో భూ ఆక్రమణకు కుట్ర పన్నిన మహేంద్రను అరెస్టు చేయాలని ఆయన డిమాండు చేశారు. 
 
Back to Top