కాపులను విమర్శించలేదు


వైయస్‌ఆర్‌ జిల్లా:  వైయస్‌ జగన్‌ ఎక్కడా కాపులను విమర్శించలేదని, కాపులకు చంద్రబాబు చేస్తున్న మోసాన్నే చెప్పారని వైయస్‌ఆర్‌సీపీ నేత తుమ్మలకుంట శివశంకర్‌ పేర్కొన్నారు. చంద్రబాబు గత ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఆయన హామీలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించారని గుర్తు చేశారు.
 
Back to Top