రాజ్యాంగ స్ఫూర్తి అప్పుడేమైంది?


శ్రీకాకుళం: అలిపిరి ఘటన తరువాత ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి ఏమైందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు తమ్మినేని సీతారం ప్రశ్నించారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని  విమర్శించారు. నాడు జమిలి ఎన్నికలకు చంద్రబాబే జై కొట్టారని గుర్తుచేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక అని గతంలో ప్రకటించిన చంద్రబాబు..ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా అనడం అశ్చర్యంగా ఉందన్నారు. 
 
Back to Top