దమ్ముంటే బాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాలి


వైయ‌స్ఆర్ జిల్లా :  దమ్ముంటే చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించాల‌ని కడప వైయ‌స్ఆర్‌ సీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్‌ బాబు  స‌వాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని మండిప‌డ్డారు.  నాలుగేళ్ల పాటు బీజేపీతో సంసారం చేసి ఆ పార్టీ నుంచి లక్షల కోట్లు తెచ్చుకున్న చంద్రబాబు, లోకేష్‌.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతున్నారంటూ ఆయన విమ‌ర్శించారు.  

Back to Top