ముంపు బాధితుల‌కు పున‌రావాసం క‌ల్పించాలి

వైయ‌స్ఆర్ జిల్లా: గ‌ండికోట రిజ‌ర్వాయ‌ర్ ముంపు బాధితులకు పున‌రావాసం క‌ల్పించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా చేప‌ట్టారు. మంగ‌ళ‌వారం కొండాపురం త‌హ‌శీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద ముంపు బాధితులు చేప‌ట్టిన ఆందోళ‌న‌లో వైయ‌స్ఆర్‌సీపీ జ‌మ్ముల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. పున‌రావాసం క‌ల్పించే వ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌ద‌ని హెచ్చ‌రించారు.
Back to Top