కరువు ప్రాంతాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

 అనంతపురం: కరువు ప్రాంతాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు శంకర్‌ నారాయణ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అనంతపురం పర్యటనపై వైయస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనల వల్ల ప్రజాధనం వృథా అవుతుందని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే చెరువులకు హంద్రీనీవా నీటిని విడుదల చేయాలని పార్టీ నాయకుడు శంకర్‌ నారాయణ డిమాండు చేశారు. 
 
Back to Top