యూట‌ర్న్ అంకుల్ మ‌ళ్లీ మోదీతో క‌లుస్తారేమో?

విశాఖ‌:  యూట‌ర్న్ అంకుల్ చంద్ర‌బాబు మ‌ళ్లీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో క‌లుస్తారేమో అని వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ నేత ర‌హిమాన్ అనుమానం వ్య‌క్తం చేశారు. విశాఖలోని వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ..చంద్ర‌బాబు, న‌రేంద్ర మోడీ ఇద్ద‌రూ క‌లిసి ఐదు కోట్ల మంది ఆంధ్రుల‌ను వంచించార‌న్నారు.  ప్ర‌త్యేక హోదా ఇచ్చేది మేమే..తెచ్చేది మేమే అని ఓట్లు వేయించుకొని మోసం చేశార‌ని మండిప‌డ్డారు. వైయ‌స్ జ‌గ‌న్‌తోనే హోదా సాధ్య‌మ‌వుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. 

Back to Top