అఫిడవిట్‌ చూసిన రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు


విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలతో పాటు సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌ చూసిన రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు.  ఏపీకి అన్ని చేశామని బీజేపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా చెబుతున్న మాటలే ఇవాళ బీజేపీ నేతలు కోర్టులో వేసిన అఫిడవిట్‌లో  రుజువైందన్నారు.
 
Back to Top