బలహీన వర్గాలకు సర్కార్‌ చేసిందేమిటి?


విజయవాడ: బలహీన వర్గాలకు చంద్రబాబు సర్కార్‌ చేసింది ఏమిటని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుల వివక్షతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం టీడీపీ ్రÔó ణులకే సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. బలహీన వర్గాల అవకాశాలకు చంద్రబాబు గండికొట్టారని విమర్శించారు.
 
Back to Top