ఏపీకి చంద్రబాబు వల్లే నష్టం

విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని, ఏపీకి ఆయన వల్లే నష్టం వాటì ల్లుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వవద్దనిచంద్రబాబు కేంద్రానికి వత్తాసు పలుకుతూ..అప్పుడు, ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వెన్నుపోటు పొడిచేందుకే చంద్రబాబు సీనియారిటీ ఉపయోగపడిందని ఆక్షేపించారు.
 
Back to Top