ప్లీనరీకి తరలివెళ్లిన నాయకులు

గార: శ్రీకాకుళం నియోజకవర్గ వైయస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశానికి గార మండల నాయకులు తరలివెళ్లారు. శనివారం పట్టణంలో నిర్వహించిన ఈ సమావేశానికి డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, జిల్లాపరిషత్‌ ఉపాధ్యక్షులు మార్పు ధర్మారావు, మండల పార్టీ కన్వీనర్‌ పీస శ్రీహరిరావు, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు గొండు రఘురాం, రాష్ట్ర ఎస్సీసెల్‌ ప్రదాన కార్యదర్శి ముంజేటి కృష్ణమూర్తి, సుగ్గు లక్ష్మీనరసింహాదేవి, బరాటం రామశేషు, యాళ్ల నారాయణమూర్తి, కైబాడి రాజు, పీస గోపి, అరవల రామకృష్ణ, వమరవల్లి భారతీ భాస్కరరావు, అంబటి అంబిక, శిమ్మ ధర్మరాజు, జోగి అప్పలనర్సయ్య, గుంటు లక్ష్ముయ్య, కెప్టెన్‌ మైలపల్లి ఎర్రన్న, బత్తుల గోవింద, గొల్లంగి వెంకటేశ్వర్లు, పొదిలాపు శ్రీరాములు, గంగు రామారావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top