అత్యంత ప్రజాదరణ కలిగిన నేత వైయస్‌ జగన్‌

జననేత పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు
పీలేరులో 50ల టీడీపీ కుటుంబాలు చేరిక
అనంతలో పలువురి చేరిక
చిత్తూరు: సమకాలిన రాజకీయాల్లో దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజల పక్షాన నిలబడిపోరాడుతున్నారని, ఆ పోరాటాలకు ఆకర్షితులై అధికార పార్టీ నేతలు కూడా ప్రతిపక్షంలో చేరేందుకు వరుస కడుతున్నారన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 50 కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరాయి. ఈ మేరకు ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
Back to Top