బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీ కలిసే ప్రసక్తే లేదు


చిత్తూరు: మైనార్టీలను వైయస్‌ఆర్‌సీపీ నుంచి దూరం చేసేందుకు నరేంద్రమోదీతో వైయస్‌ జగన్‌ కలిశారని చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారనిప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మిథున్‌రెడ్డి అన్నారు.  ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీ కలవదని ఆయన స్పష్టం చేశారు. మైనారిటీలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు ఇస్తే..చంద్రబాబు అడ్డుపడే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. 
 
Back to Top