లా కమిషన్‌తో వైయస్‌ఆర్‌సీపీ నేతల భేటీ


ఢిల్లీ: లా కమిషన్‌తో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సమావేశమయ్యారు. జమిలి ఎన్నికలపై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ అభిప్రాయాన్ని చెప్పనున్నారు. 
 
Back to Top