ముస్లింలకు వైయస్‌ఆర్‌సీపీ అండ

చంద్రబాబు పరిపాలన సంకెళ్లమయం అయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మేరుగ నాగార్జున విమర్శించారు.ముస్లింలకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు పాలన రాజ్యాంగాన్ని పాతరేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం యువకుల అరెస్ట్‌లు అమానుషమని, రాష్టంలో దుష్టపాలన కొనసాగుతుందన్నారు. 
Back to Top