కులాల మధ్య చిచ్చు పెట్టడం మానేయాలి


విశాఖ: కాపు రిజర్వేషన్లపై వైయస్‌ జగన్‌ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ ప్రసాద్‌ మండిపడ్డారు. క్షణానికో మాట మార్చే చంద్రబాబు తనను నిలదీస్తారని వైయస్‌ జగన్‌పై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 5 వేల కోట్లు ఇస్తామనిబాబు రూ.1300 కోట్లే ఇచ్చారన్నారు. రాజకీయాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం మానేయాలని విజయప్రసాద్‌ సూచించారు. 
 
Back to Top