హజ్‌ యాత్రీకులకు అసౌకర్యంవిజయవాడ: హజ్‌ వెళ్లే యాత్రీకులకు ప్రభుత్వం అసౌకర్యం కలిగించిందని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌ విమర్శించారు. 2014లో టీడీపీకి ముస్లింంలు ఓట్లు వేయలేదని వారి పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అక్రమ క్వారీల వద్దకు ఎందుకు నిజనిర్ధారణ కమిటీలను అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించారు.
 
Back to Top