మైనారిటీ మంత్రి లేని ఏకైక కేబినెట్‌ టీడీపీదే

కర్నూలు: దేశంలో మైనారిటీ మంత్రి లేని ఏకైక కేబినెట్‌ టీడీపీదే అని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. రాష్ట్రంలో మైనారిటీల వెనుకబాటుతనానికి టీడీపీనే కారణమన్నారు. మైనారిటీలను టీడీపీ ఓటు  బ్యాంకుగా వాడుతుందని మండిపడ్డారు.
 
Back to Top