మా అల్లుడిని త‌రిమికొట్టండి

నందమూరి లక్ష్మీపార్వతి 
విశాఖ‌: అధికారం కోసం చంద్ర‌బాబు దొంగ జ‌పం చేస్తున్నార‌ని, మా అల్లుడిని త‌రిమికొట్టాల‌ని ల‌క్ష్మీపార్వ‌తి పిలుపునిచ్చారు. విశాఖ స‌భ‌లో ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్‌ను ఎదిరించిన వీరులు ఎన్టీఆర్‌ , వైయ‌స్ జగన్ మాత్ర‌మే అన్నారు. వేలకొట్లు అడ్డదారిలో  దోచిన  చంద్రబాబు ఆ డ‌బ్బును విదేశాల్లో దాచుకుంటున్నార‌ని ఆరోపించారు. కృష్ణా జిల్లాకు ఎన్‌టీఆర్‌ పేరు పెడతామని వైయ‌స్‌ జగన్‌  ప్రకటించడం సంతోషక‌ర‌మ‌న్నారు.   
Back to Top