రైల్వేజోన్.. ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏమైంది?

విశాఖ‌: రైల్వేజోన్‌ ఏర్పాటు, ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఏమైంది అని వైయ‌స్ఆర్‌ సీపీ నేత కరణం ధర్మశ్రీ ప్ర‌శ్నించారు.  ప్రత్యేక హోదా మన హక్కు, మన దిక్కు, మన లక్కు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్నది దీక్ష కాదు.. అది తెలుగువారి కక్ష అనిఅన్నారు. విభజన చట్టంలో ఏ ఒక్క హామీపై కూడా చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేదని అన్నారు.  ఓట్లరూపంలో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.
Back to Top