బాబు హోదా కోసం మాట్లాడడం విడ్డూరం

తూర్పు గోదావ‌రి :  కేంద్రంతో కుమ్మక్కై ప్యాకేజికోసం హోదాను అడ్డుకున్న బాబు హోదా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని  వైయ‌స్ఆర్‌ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు.  ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలోని ఎన్‌ఎన్‌ పట్నంలో పార్టీనాయులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైయ‌స్ రాజశేఖర్‌రెడ్డి, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ప్రారంభోత్సవానికి  ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
Back to Top