చంద్రబాబుకు బీసీలంటే చులకన


విజయవాడ: చంద్రబాబుకు బీసీలంటే చులకన అని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు జోగి రమేష్‌ విమర్శించారు. మత్స్యకారుల విషయంలో కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించారని మండిపడ్డారు. సీఎం స్థాయిని చంద్రబాబు దిగజార్చారని ధ్వజమెత్తారు. కనీస వేతన చట్టం ఉందని చంద్రబాబుకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. 

 
Back to Top