ఏ ముఖం పెట్టుకొని దీక్ష చేశారు బాబూ?


విశాఖ: హోదా పేరెత్తితే అరెస్టులు చేస్తామన్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని దీక్ష చేశారని గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా అంశాన్ని సమాధి కట్టారని విమర్శించారు. ధర్మ పోరాటం పేరుతో చంద్రబాబు చేసిన ఈవెంట్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.రూ.30 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం సిగ్గు చేటు అన్నారు. 
 
Back to Top