ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అనిత

మాజీ ఎమ్మెల్యే డివి సూర్యనారాయణ రాజు
విశాఖ‌: పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తుందని మాజీ ఎమ్మెల్యే డివి సూర్యనారాయణ రాజు విమర్శించారు.. కాదనే దమ్ము ఎమ్మెల్యేకు ఉందా అంటూ సవాల్‌ విసిరారు. ఎమ్మెల్యే అనితతో బాటు, మంత్రి అయ్యన్న కూడా అక్రమ ఇసుకతోనే ఇల్లు కట్టుకున్నారంటూ ఆరోపించారు. ఇసుక మాఫియాపై పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. 
Back to Top