కాపులను ఎప్పటికీ వైయస్‌ జగన్‌ మోసం చేయరు

–వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాపులను ఎప్పటికీ మోసం చేయరని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  


Back to Top