ఆ రెండు పార్టీలు మోసం చేశాయి

హైదరాబాద్‌: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఏపీ ప్రజలందరిని బీజేపీ, టీyî పీలు కలిసి మోసం చేశాయని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఏప్రిల్‌ 30న వెంకటేÔ¶ ్వరస్వామి సాక్షిగా వంచించాయని, అదే రోజున వంచన దినంగా పాటిస్తున్నామన్నారు. కేంద్రంతో దూకుడు వద్దని గవర్నర్‌ చెప్పినట్లు టీడీపీ చెబుతోందన్నారు. వాళ్ల తాలుకా మీడియా కూడా పుంకాలు పుంకాలుగా వార్తలు రాస్తున్నారని విమర్శించారు. 
 
Back to Top