వాటాల లాలూచీ కోసమే బాబు ఢిల్లీ పర్యటన

ఢిల్లీ:  అగ్రిగోల్డు వాటాల లాలూచీ కోసమే చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. కేసుల భయంతోనే హోదాపై చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు రోజుకో డ్రామాలాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
 
Back to Top