చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యం


– వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
విజయనగరం: చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన బూత్‌ కమిటీ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాలుగేళ్లలో అశోక్‌గజపతిరాజు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతల అవినీతిని ఎండగట్టి ప్రజలను చైతన్య పరిచేలా బూత్‌ కమిటీలు పని చేయాలని బొత్స సత్యనారాయణ సూచించారు. 
 
Back to Top