బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తే వైయ‌స్ జ‌గ‌న్ ధ్యేయం


శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్ర బలహీన వర్గాల భరోసా యాత్రగా సాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు.  బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిపులు ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిదే అని పేర్కొన్నారు. అట్టడుగున ఉన్న వారిని నాడు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆదుకున్నారని చెప్పారు. 
Back to Top