ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేరు

భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి
విశాఖ‌:  ప్రత్యేక హోదాను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు అని, హోదాపై ఆయ‌న  పోరాటం అంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని  వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అన్నారు. నాలుగేళ్లు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన వ్య‌క్తి ఇప్పుడు యూట‌ర్న్ తీసుకొని పోరాటం చేస్తున్న‌ట్లు డ్రామాలాడితే న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. 
Back to Top