చంద్రబాబు కార్మిక ద్రోహి


తిరుపతి: చంద్రబాబు కార్మిక ద్రోహి అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ గ్యారేజీ తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని యత్నించారని, ఇప్పుడు గ్యారేజీ తరలించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
 
Back to Top