బాబును ఓటుకు కోట్లు కేసు వెంటాడుతోంది


వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
విజయవాడ: చంద్రబాబును ఓటుకు కోట్లు కేసు వెంటాడుతోందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే బాబు హైదరాబాద్‌ నుంచి పరారై విజయవాడకు వచ్చారన్నారు. ఉమ్మడి ఆస్తుల కేసులో చంద్రబాబు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు.
 
Back to Top