ప్రభుత్వానివన్నీ ప్రచార ఆర్భాటాలే


హైదరబాద్‌: నాలుగేళ్లలో ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేని చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబ‌టి రాంబాబు విమర్శించారు. గ్రామ దర్శిని పేరుతో ప్రజాధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బీజేపీ, టీడీపీ అనుబంధాన్ని నిత్యం చూస్తున్నామని, ఆ రెండు పార్టీలే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయని మండిపడ్డారు. 
 
Back to Top