బాబుకు సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేదు


 విజయవాడ: చంద్రబాబుకు సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం లేదని, టీడీపీ ఆవిర్భావం నుంచి పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లలేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. 46 ఉప ఎన్నికలకు సింగిల్‌ వెల్లి చిత్తుగా ఓడిపోయిన చరిత్ర టీడీపీది అని గుర్తు చేశారు. అధికారం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటామన్నదే చంద్రబాబు సిద్ధాంతమన్నారు.
 
Back to Top