మాట తప్పని నాయకుడు వైయస్‌ జగన్‌

 వైయస్‌ఆర్‌ జిల్లా:  వైయస్‌ జగన్‌ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడని వైయస్‌ఆర్‌సీపీ నేత ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌తోనే బీసీలకు మేలు జరుగుతుందన్నారు. 
 
Back to Top