ఎంపీల పోరాటానికి విశాఖవాసుల మద్దతు


విశాఖ:ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ చేస్తున్న పోరాటాలకు విశాఖవాసులు మద్దతు పలికారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా విశాఖపట్నంలో గురువారం ప్రదర్శన చేపట్టారు. 
 
Back to Top