నీట్ సిటీ‍-గ్రీన్ సిటీగా కాకినాడ

తూర్పుగోదావరిః కాకినాడ అభివృద్ధి కోసం వైయస్సార్సీపీ చేపట్టనున్న కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తోంది.  వైయస్సార్సీపీ విజయంతోనే మెరుగైన కాకినాడకు మహోదయం లభిస్తుందని పార్టీ అభిప్రాయపడింది. మన నాయకులే మనకు స్ఫూర్తి, మన చరిత్రే మనకు దీప్తి..వైయస్సార్సీపీ విజయంతోనే నీట్ సిటీ‍ ‍గ్రీన్ సిటీగా కాకినాడ రూపుదిద్దుకుంటుందని పార్టీ స్పష్టం చేసింది. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైయస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కాకినాడ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.Back to Top