వైయస్‌ఆర్‌ జిల్లా ప్లీనరీ ప్రారంభం

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప జయరాజ గార్డెన్స్‌లో జిల్లా స్థాయి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, పరిశీలకులు మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతపై దిశానిర్ధేశం చేయనున్నారు. ప్లీనరీ సమావేశానికి పార్టీ నాయకుల, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Back to Top