వైయస్‌ఆర్‌సీపీ జెండాతో బంగీ జంపింగ్‌

సౌత్‌ ఆఫ్రికాః గురజాల మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వర్లు మనమడు,  వైయస్‌ జగన్‌ అభిమాని కొత్త రామకృష్ణ సౌత్‌ ఆఫ్రికాలో  బంగీ జంప్‌ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 3వేల కి.మీ ప్రజా సంకల్పయాత్ర నేపథ్యంలో బంగీ జంప్‌ చేసి చూపరులను ఆకట్టుకున్నారు.
 
Back to Top