చంద్రబాబు అవకాశవాది


హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాదని, నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌తో స్నేహం కోసం వెంపర్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి విమర్శించారు. చంద్రబాబు తీరుతో టీడీపీ పిల్ల కాంగ్రెస్‌ అని స్పష్టమైందన్నారు. బీజేపీతో 2014లో వెంటపడి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 
 
Back to Top