వైఎస్సార్సీపీ యు.కె అండ్ యూరప్ కమిటీ

వైఎస్సార్సీపీ విదేశీ కమిటీలను నియమించింది .పలు దేశాలతో పాటు  యు.కె- యూరప్ లకు కమిటీ  నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. యు.కె-యూరప్ కమిటీ కన్వీనర్లుగా శివకుమార్ చింతమ్, వెంకీ, అబ్బాయ చౌదరి కొటారి, సందీప్ వంగల, పున్నారెడ్డి భీమానందమ్, సలహా మండలి సభ్యులుగా రవీంద్ర కందుల, నవీన్‌రెడ్డి, పెరికల కనకాయ్, కార్యవర్గంలో పీసీ రావు(కోశాధికారి), వాసుదేవరెడ్డి మేరెడ్డి(గ్రేటర్ లండన్ ఇంచార్జి), కిరణ్ పప్పుల(ఆపరేషన్స్ ఇంచార్జి), కోటిరెడ్డి కల్లం(ఆపరేషన్స్ సపోర్ట్ సెల్), ప్రదీప్ చింత(క మ్యూనికేషన్స్ ఇంచార్జి), సతీష్ వనహారం(సోషియల్ నెట్‌వర్క్ ఇంచార్జి), భాస్కర్ మాలపాటి(టెక్నాలజీ కార్యదర్శి), రవి మోచర్ల(ఆర్గనైజింగ్ కార్యదర్శి), సురేష్ ముదిరెడ్డి, ఓబుల్‌రెడ్డి పాతకోట(యువజన కార్యదర్శులు), జయంతి ఎస్ (మహిళా విభాగం), ప్రదీప్(సభ్యత్వ ఇంచార్జి), రిజ్వాన్ దేవరకొండ(మైనారిటీ విభాగం) నియమితులయ్యారు.

వీరితోపాటు ప్రాంతీయ కన్వీనర్లుగా విజయభాస్కర్ వైకుంఠం, మనోహర్ నక్కా, భగవాన్ యనమల, సుబ్బారెడ్డి ముప్పిడి, మహేష్ వాసిపల్లి, సునీత ముక్కు, చింతలపూడి జనార్ధన్, కోర్ టీం సభ్యులుగా తాటిరెడ్డి, కృష్ణ మోహన్, శ్రీకాంత్ అడుసుమిల్లి, భాస్కర్ అరుణ్‌కుమార్ పెట్లు, శివారెడ్డి సింగంరెడ్డి, రవికిరణ్ చింతా నియమితులయ్యారు.

తాజా ఫోటోలు

Back to Top