సాగునీటి కోసం రైతులు పోరాటం

వైయస్‌ఆర్‌ జిల్లా: సర్వరాయ సాగర్‌ ప్రాజెక్టుకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో వీరానాయినిపల్లె రైతులు ధర్నా నిర్వహించారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, సర్వరాయ సాగర్‌కు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని వైయస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు.
 
Back to Top